బాలీవుడ్ లో తెరకెక్కిన 'బాలా' సినిమాలో యామి గౌతమ్ నటించారు. ఆ చిత్రంలో యామీ 'టిక్ టాక్ క్వీన్'గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా విలేకరి.. నిజజీవితంలో బట్టతల ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ఎందుకు చేసుకోకూడదు. నా దృష్టిలో బట్టతలతో ఉన్న వ్యక్తులు చాలా కూల్ గా ఉంటారు' అని తెలిపింది.
బట్టతల ఉన్న వ్యక్తులు కూల్ గా వుంటారు:యామి గౌతమ్