బ్యాంకు మోసాలపై CBI

 


 


దేశవ్యాప్తంగా బ్యాంకులను మోసగించిన నిందితులపై కేంద్ర దర్యాప్తు బృందం (CBI)నిన్న భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజంతా తనిఖీలు చేపట్టింది. రూ. 7,200 కోట్ల కుంభకోణాలకు సంబంధించి 42 తాజా కేసులను నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్, AP లోని కృష్ణా జిల్లా సహా 187 చోట్ల సోదాలు జరిపింది. నిందితుల నుంచి ఆధారాలను సేకరించడంతో పాటు, వారిని ప్రశ్నించింది.