370 రద్దుతో జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన అనంతరం లోయలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మార్గం సుగమం అయిందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. రాజౌరీ సహా జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నట్లు వెల్లడించారు.
శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి