నేను BJP ట్రాప్ లో పడబోను


 సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారనీ.. కానీ తాను మాత్రం BJP ట్రాలో పడబోననని స్పష్టంచేశారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరుగు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాట నాయకత్వ శూన్యత ఉందని, తాను రాజకీయ పార్టీ ప్రారంభించేంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు.