వేరుశెనగ తో గుండె జబ్బులు తగ్గుముఖం ...

 


వేరుశనగ పప్పులు తింటే గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. నిజానికి వేరుశనగ పప్పులో దాదాపు 50 శాతం కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీ గుండెకు మేలు చేసే మోనో శాచ్యురేటెడ్, పోలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులే ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బి 1, బి 6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, మెగ్నీషియం , జింక్ వంటివి మేలు చేస్తాయి. వీటితోపాటు బాదంవంటివి తీసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు.