ANM నియామకాల్లో వెసులుబాటు

 


 


 


నోటిఫికేషన్ జారీ సమయానికి అర్హతలు ఉన్నా.. AP నర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ లో పేర్లు (రిజిస్ట్రేషన్) నమోదు చేయించుకోని వారికి సచివాలయ ఉద్యోగ నియామకాల్లో వైద్య ఆరోగ్య శాఖ వెసులుబాటు ఇచ్చింది. ఎ.ఎన్.ఎం. ఉద్యోగాల ప్రకటన జారీ సమయానికి కొందరు కౌన్సిల్ లో పేర్లు నమోదు చేయించుకోలేదు. వీరి అభ్యర్థనలను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని నోటిఫికేషన్ సమయానికి ఉన్న అర్హతలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగావకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.