పాత దినపత్రికలను ఉపయోగించుకొని కర్బన నానోగొట్టాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. టచ్ స్క్రీన్ కు ఉపయోగించే కండక్టివ్ ఫిల్మ్స్, సులువుగా వంచడానికి వీలయ్యే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, శక్తిని ఉత్పత్తి చేసే దుస్తులు, 5జీ నెట్వర్క్స్ కోసం యాంటెన్నాలు వంటివి తయారుచేయవచ్చు.