మెరిసే దంతాల కోసం ...


 చాలా మంది పళ్ళు పచ్చగా ఉన్నాయని, గారపట్టిపోయాయని ఇబ్బంది పడుతుంటారు. ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీసి అందులో కొంచెం ఉప్పు కలిపి బ్రషింగ్ చేయడం పూర్తి అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊమ్మేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే చాలు... గార లేదా పాచితో ఉన్న పళ్ళపై ఉప్పు, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్లు రసాయన చర్యలు జరుపుతాయి. వాటిపై గార లేదా పసుపు పచ్చటి పొర తొలగిస్తాయట. ఇలా చేస్తే వారానికి పళ్లు తళతళా మెరవడం ఖాయం.