బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి అడ్డంకులు..?

 


 


ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'బుల్లెట్ రైలు' ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో కాంగ్రెస్ NCP, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాజెక్టుని పక్కనబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు పక్షాలు కలిసి సిద్ధం చేసిన కనీస ఉమ్మడి ప్రణాళికలో దీన్ని చేర్చలేదని పేరుచెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్, NCP నాయకులు తెలిపారు.