రూ.60 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత


 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలో బస్సులో తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన డ్రన్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు రియాజుద్దిన్(30), మహెర్ అలీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6400 కిలోల 29 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.