ఒక్కొక్కటి రూ.5 లోపు ఖరీదు చేసే మాత్రలు, గొట్టపు మాత్రల (క్యాప్సుల్) ధరను ఏటా /0% వరకు పెంచుకునేందుకు త్వరలో అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పెంపుదలకు అనుమతించాలని ఔషధ తయారీదారులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. జాతీయ ఔషధాల స్థాయీ సంఘం (SNPM) త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
రూ.5 లోపు మాత్రల ధర పెంపు!