నేడు మహా తీర్పు

 



మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. బల పరీక్షను సోమ లేదా మంగళవారాల్లో చేపట్టాలని పిటిషనర్లు కోరగా.. దీన్ని ఫడణవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఈ నెల 23న ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బలనిరూపణకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ / 4 రోజుల గడువు ఇచ్చారు.