అర కప్పు బీన్స్ ముక్కలను ఉడికించాలి. బాగా పండిన టమోటో, బీన్స్ ముక్కలు కలిపి పేస్ట్ చేయాలి. ఇందులో టేబుల్ స్పూన్ మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతుకు, మెడకు పట్టించి వేళ్లతో ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మానికి మెరుపు వస్తుంది.
చర్మ సౌందర్యానికి కూరగాయలు...