రక్తాన్ని శుద్ధి చేస్కోండి ఇలా ...


 * దానిమ్మకాయ చెక్కను ఎండబెట్టి పొడి చేసి గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పొడి కలిపి పరగడుపునే తాగాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా కడుపులో పురుగులను కూడా హరిస్తుంది.


* అతిసార వ్యాధి వెంటనే తగ్గాలంటే పచ్చి జామ ఆకులను నమిలి మింగాలి.


* ఎసిడిటీతో బాధపడుతుంటే ఒక గ్లాస్ నీటిలో ఒక బెల్లం ముక్క వేసి కరిగించి భోజనం తర్వాత తాగాలి.