గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్ కార్డుల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఓపెన్ మార్కెట్లో నెలవారి పోస్ట్ పెయిడ్ చార్జీలు రూ. 199 ఉండగా.. రివర్స్ టెండరింగ్ లో రూ.92.04 పైసలకు నెలవారీ చార్జీలు తగ్గినట్లు తెలిసింది. రూ.33.76 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సిమ్ కార్డుల కొనుగోళ్లపై...రూ.33.76 కోట్లు ఆదా