గతేడాది తాము దేశ వ్యాప్తంగా 1.06 లక్షల ఆహార నమూనాలను పరీక్షించామనీ, అందులో 3.7% నమూనాలు ప్రమాదకరంగా ఉన్నట్టు తేలిందని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ వెల్లడించింది. /5.8% నమూనాలు ప్రమాణాల లోపాలతో; 9% లేబిలింగ్ లోపాలతో ఉన్నట్టు గుర్తించామంది. వీటికి సంబంధించి సివిల్ కేసులు 36%, క్రిమినల్ కేసులు 86%, జరిమానాలకు సంబంధించిన కేసులు 67% పెరిగినట్టు వివరించింది.
3.7% ఆహార నమూనాలు ప్రమాదకరం