డిసెంబరు 3/కి కొత్త నిబంధనలు


 ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి వినియోగదారుల రక్షణ చట్టం-2019కి నియమ, నిబంధనలు రూపొందించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జాతీయ వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్.కె. అగర్వాల్ పేర్కొన్నారు. వారెంట్ల సమస్యను స్థానిక పోలీసుల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన విజయవాడలోని రాష్ట్ర వినియోగదారుల కమిషనన్ను సందర్శించారు.