ప్రస్తుతం ప్రభాస్... 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్లే కథానాయిక. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం 1960 కాలంనాటి 25 రకాల సెట్స్ ను హైదరాబాదులో వేయిస్తున్నారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. UV క్రియేషన్స్ వారు కలిసి 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రభాస్ సినిమా కోసం 25 రకాల భారీ సెట్స్