దేశంలోనే అత్యంత చిన్న వయసులో న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా రాజస్థాన్ యువకుడు రికార్డు సృష్టించాడు. మయాంక్ ప్రతాప్ అనే 21 ఏళ్ల యువకుడు 2019 రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్/RJS) పరీక్షలో టాపర్ గా నిలిచి సాధించి న్యాయమూర్తి పదవికి అర్హత సాధించాడు. రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో మయాంక్ ఐదేళ్ల LLB కోర్సును గత ఏప్రిల్ లో పూర్తి చేసి పట్టా పొందాడు.
21 ఏళ్లకే న్యాయమూర్తి అయిన రాజస్థాన్ కుర్రాడు