చంద్రగ్రహంపై 2025 నాటికి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రష్యా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ స్థావరం ద్వారా ఉల్కాపాతం, ఇతర ప్రకృతి విపత్తులను పర్యవేక్షించటంతో పాటు ఇతర గ్రహాలకు రాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.
2025 నాటికి చంద్రగ్రహంపై స్థావరం