టెలికం సర్వీసు ప్రొవైడర్లు, కమ్యూనికేషన్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లోని 2,068 గ్రామాలకు మొబైల్ సేవలు లేవని కేంద్రం తెలిపింది. వామపక్ష తీవ్రవాదం నేపథ్యంలో 346 టవర్లు ఏర్పాటుకు అనుమతించినట్లు వైకాపా MP విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు...
2,068 గ్రామాలకు మొబైల్ సేవల్లేవు