న్యుమోనియా వ్యాధిని నియంత్రించడంలో భారత్ చతికిలపడిపోతోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది.
న్యూమోనియా మరణాల్లో భారత్కు రెండో స్థానం