కొత్త ఇండియా మ్యాపన్ను ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం

 



 జమ్మూ కశ్మీర్, లగ్జాట్లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటవడంతో భారత ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇండియా మ్యాప్లో మార్పులు చేసింది. ఈ మార్పులతో కూడిన నూతన మ్యాపు శనివారం విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనకు తెరపడిన రెండు రోజుల తరువాత ప్రభుత్వం ఈ మ్యాపు విడుదల చేసింది. ప్రస్తుతం భారత్ లో 28 రాష్ట్రాలు , 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.