రాష్ట్రవ్యాప్తంగా 108లో పని చేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు (ఈఎంటీ) రూ.30 వేలకు, పైలట్లకు (డ్రైవర్లు) రూ.28 వేలకు వేతనాలను పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని /08 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పొరుగు సేవల సంస్థల పరిధిలోకి 108 ఉద్యోగులను తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారని వెల్లడించారు.
108 ఉద్యోగుల వేతనాలు త్వరలో పెంపు