దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డువైపు దూసుకెళోంది. రూ. 9.5లక్షల కోట్ల మార్కెట్ విలువ అధిగమించిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించిన రిలయన్స్.. తాజాగా రూ. 10లక్షల కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బుధవారం నాటి ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు రాణించడంతో కొత్త రికార్డుకు కేవలం రూ. 20వేల కోట్ల దూరంలో నిలిచింది.
10లక్షల కోట్లకు మరింత చేరువలో రిలయన్స్