• కాలి పాదాన్ని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి నెమ్మదిగా తిప్పుతూ వ్యాయామం చేయాలి.
• నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం దిగడం లాంటివి చేయకూడదు.
• నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పాదాలను వేడి నీటిలో ఉంచి నొప్పి ఉన్న భాగాన నెమ్మదిగా మర్దన చేయాలి.
• నొప్పి ఉన్నప్పుడు అతిగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడుకోవాలి.