పండగల సీజన్ నేపథ్యంలో గిరాకీని అందిపుచ్చుకునేందుకు ఇ- కామర్స్ సంస్థ స్నాడీల్ మూడు ఇ- స్టోర్లు ప్రవేశపెట్టనుంది. మొదటి ఇ- స్టోలో కర్వా చౌత్ పండగకు అవసరమైన 'పూజా తాలీలు', 'పూజా వస్తువులు', ఇతర ఉత్పత్తులుంటాయి. రెండో ఇ-స్టోరులో ధన త్రయోదశి కోసం పసిడి, వెండి నాణేలు, ఆభరణాలు విక్రయించనున్నారుదీపావళి స్టోరులో ఎలక్ట్రానిక్స్, గృహ సంబంధిత వస్తువులులక్ష్మీ, గణేశ్ విగ్రహాలు సహా సంప్రదాయ, ఆధునిక గిఫ్ట్ ఉత్పత్తులు ఉంటాయి.
దీపావళికి స్నా డీల్ 3 ప్రత్యేక ఇ-స్టోర్ల