స్టాక్ హోం: భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులను నోబెల్ కమిటీ ప్రకటించింది. మొత్తం ముగ్గురు శాస్త్ర వేత్తలకు కలిపి అవార్డును ప్రకటించారు. ఇందులో జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్, డిడియర్ క్యూలోజ్ ఉన్నారు.
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులు వీరికే