*గుప్పెడు పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. దీనికి 3 చెంచాలి కీరదోస రసాన్ని, రెండు చెంచాల క్యారెట్ రసాన్ని మిక్స్ చేసి ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయాలి.
*ఒక్కసారి ఐస్ క్యూబ్స్ ఏర్పడిన తర్వాత ఈ ఐస్ ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి. “ఒక చెంచా పసుపును 3 చెంచాల నిమ్మరసంతో మిక్స్ చేసి దానికి 1/4కప్పు వేడి నీళ్ళు చేర్చి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కిన్ టోనర్ గా ఉపయోగించుకోవచ్చు.