*ఉదయం లేవగానే యాలకలను తిని, తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి.దగ్గుతో ఇబ్బంది, గొంతులో మంట నుండి వెంటనే ఉపసమనం పొందవచ్చు.
* గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకలను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
*వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీరు 4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది.