డమాస్కస్: ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సిరియా సరిహద్దు వద్ద కుర్దులపై పోరాడటానికి టర్కీకి మార్గం సుగమమైంది. ఇప్పుడు అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవడంతో కుర్దుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. టర్కీ సేనలు ఉత్తర సిరియాలోని కుర్దులను తరిమేయడమే లక్ష్యంగా టర్కీ దాడులు చేస్తోంది. ఈ స్థితిలో అమెరికా తన దళాలు వెనక్కి తీసుకోవడం తమను వెన్నుపోటు పడవడమేనని కుర్దు దళాల నాయకుడు విమర్శించారు.
ఉత్తర సిరియా నుంచి అమెరికా దళాలు వెనక్కి