తేజ్ పత్తాను (బిర్యాని ఆకును) నీటిలో కలిపి వేడి చేయండి, ఈ మిశ్రమాన్నిచల్లార్చిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఈ మిశ్రమం చుండ్రును తగ్గించే సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మిశ్రమం జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకలను మందంగా మారుస్తుంది. తలపై జుట్టు లేని ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయటం వలన వీటిలో ఉండే ఎస్సేన్షియాల్ ఆయిల్ లు, జుట్టు తిరిగి పెరగటాన్ని ప్రేరేపిస్తాయి.
చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి...