ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. 'ఫ్లిప్ కార్ట్ ఫార్మర్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేసినట్టు ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సంస్థ ద్వారా స్థానిక ఉత్పత్తులతోపాటు ప్యాకేజ్డ్ ఫుడ్ను నేరుగా వినియోగదారులకు అందించనుంది. ఆన్లైన్, ఆన్లైన్ స్టోర్ల ద్వారా వీటిని విక్రయించనుంది. స్థానిక చట్టాలకు అనుగుణంగానే వ్యాపారం చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
ఇక ఆహారాన్ని అందించనున్నఈ-కామర్స్ సైట్ ఇదే ...