ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికన్ దళాలు అంతమొందించిన తీరులో ప్రధాన పాత్ర పోషించిన శునకాన్ని అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సాహస జీవిగా అభివర్ణించి గౌరవించారు. వియత్నాం యుద్ధంలో 10 మంది అమెరికా సైనికులను రక్షించిన నాటి జేమ్స్ మెక్ కౌగన్ ని ఆయన మెడల్ తో సత్కరించాడు.
బాగ్దాదీని వెంటాడిన శునకానికి వెరైటీ సన్మానం