గొంతు నొప్పి నివారణకు...


• మిరియాలు, దాల్చినచెక్క, అల్లం వంటి వాటితో చేసిన టీ తాగాలి.


• వేడి చికెన్ సూప్ తాగాలి.


• గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.


• మరిగించిన అల్లం రసం తాగాలి.


• ఓట్స్ ను బాగా ఉడికించి అందులో ఒక అరటిపండు కలిపి తీసుకోవాలి.


• రోజులో వీలైనన్ని సార్లు పెరుగు తినాలి.