సీనయ్య'గా వినాయక్ ....ఫస్ట్ లుక్ "అదుర్స్ "


 ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'సీనయ్య' పేరును ఖరారు చేశారు. మంగళవారం రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుకను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వినాయక్ పుట్టినరోజున(అక్టోబర్ 9) ప్రారంభం కానుంది. దర్శకుడిగా పలువురు తెలుగు హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన వినాయక్.. ఈ చిత్రంలో హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి.