కళ్లకింద చర్మం ఉబ్బినట్టుగా కనిపిస్తే చల్లటి నీళ్లతో లేదంటే ఒక ఐస్ క్యూబ్ తో మృదువుగా మర్దన చేయాలి. నిస్తేజంగా ఉన్న కళ్ళకు జీవం కళ వచ్చేస్తుంది. రోజుకు ఒక్కసారైనా ఇలా చేస్తుంటే కళ్ళకింద వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి.
కళ్ళకింద వలయాలు పోగొట్టుకోవడానికి...