గ్రీన్ ఆపిల్ తినడం వలన... ఆపిలను దాని చర్మంతో సహా తినడం చాలా మంచిది. ఇలా చేస్తే ప్రేగు, వ్యవస్థలను శుభ్రపరుస్తుంది. ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం మొదలైన ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది. తక్కువ కొవ్వు కంటెంట్, బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చాలా సహకరిస్తుంది. గుండెకు రక్తాన్ని సక్రమంగా ప్రసరింపజేయడంలో ఆపి లోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
గ్రీన్ ఆపిల్ తినడం వలన