నోట్ల తో అలంకరణ


 తూర్పు గోదావరి : విజయదశమి సందర్భంగా.. నేటి ఉదయం పలివేల గ్రామం కోటమెరక సంత మార్కెట్ వీధిలో కనకదుర్గ అమ్మవారిని అయిదు లక్షల రూపాయల విలువ ఉన్న నోట్లతో అలంకరించారు.