మేరీకోమ్ కు ఓటమి


 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సెమీస్లో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం నిర్వహించిన సెమీస్లో.. 57 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ క్యాకిరోధు చేతిలో మేరీ /-4 తేడాతో ఓటమిచెందారు. ఈ ఫలితంపై భారత్ అప్పీల్ చేసినా ఉపయోగం లేనట్లు తెలుస్తోంది. టర్కీ బాక్సర్.. మేరీకోమ్ పై స్పష్టమైన పండ్లు విసరడంతో భారత అప్పీల్ కు న్యాయం జరిగే అవకాశం లేదని సమాచారం.