పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ వద్ద ఉన్న హుస్సేనివాలా సరిహద్దు సమీపంలో పాకకు చెందిన డ్రోను భారత సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. పాకకు చెందిన డ్రోన్ ఐదు సార్లు అక్కడే చక్కర్లు కొట్టి ఓసారి భారత సరిహద్దును కూడా దాటింది. దీన్ని గమనించిన భారత జవాన్లు వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు.
పాకిస్థాన్ కవ్వింపు చర్యలు