ముంబయి: టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ సోమవారం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేతో కలిసి ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాడు. రితి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛారిటి మ్యాచ్ కోసం పలువురు క్రికెటర్లతో పాటు మరో బాలివుడ్ నటుడు సమిర్ కొచ్చార్, కొరియోగ్రాఫర్ కేసర్ గొన్నల్వ్ పాల్గొన్నారు. రితి స్పోర్ట్స్ సంస్థ తమ ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆటగాళ్లతో ధోనీ కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
ఫుట్బాల్ ఆడిన క్రికెటర్ ఎవరో తెలుసా ??