RTC లో కొత్త కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం

 


 


RTC లో సమ్మె చేస్తున్న కార్మికుల సెల్ఫ్ డిస్మిస్  తో ఖాళీ   అయిన పోస్టుల భర్తీకి యాజమాన్యం చర్యలు వేగిరం చేస్తోంది. ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్ డిపోల పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికు ఇతర సిబ్బంది కలుపుకొంటే దాదాపు 25 వేల మంది వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన RTC.సీఎం KCR కు సమర్పించేందుకు సిద్ధమైంది.