అందుబాటులో ఉన్న భూమిలోనే తక్కువ నీటిని ఉపయోగించుకొని, ఎక్కువ దిగుబడులు సాధించడంలో అన్నదాతలకు దోహదపడేలా ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. కరవును తట్టుకొని మరీ మెరుగైన దిగుబడులను అందించగల గోధుమ వంగడాలను గుర్తించే సులభతర పరీక్షను అభివృద్ధి చేశారు. భారత సంతతి పరిశోధకుడు అరుణ్ యాదవ్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
ఇక కరవులోనూ అధిక దిగుబడులు