జ్ఞాపకశక్తి కి కరివేపాకు

 


కరివేపాకులో అమినో ఆసిడ్స్ ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా మనం తీసుకునే ఆహారాల్లో కరివేపాకును ఎక్కువగా వాడటం ద్వారా క్యాన్సరు నియంత్రించడంలో భేష్ గా పనిచేస్తుంది.కరివేపాకులోని యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇది రక్తంలోని కొవ్వును కరిగిస్తుంది. కరివేపాకును రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.