ఇతర నెట్ వర్క్ లకు వాయిస్ కాల్స్ కోసం జియో కొత్తగా నాలుగు IUC ప్లాన్ ను(టాప్ అప్స్) ప్రవేశపెట్టింది. నిమిషానికి 6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త IUC ప్లాన్లు..ఇవే:
> రూ. 10 ప్లాన్: /24 నిమిషాలు. / GB డేటా.
> రూ. 20 ప్లాన్: 249 నిమిషాలు. 2 GB డేటా.
> రూ. 50 ప్లాన్: 656 నిమిషాలు. 5 GB డేటా.
> రూ. 100 ప్లాన్: 1,362 నిమిషాలు. 10 GB డేటా.