మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Mphil) కోర్సులను రద్దు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీ లలో ఒకప్పుడు ఎం.ఫిల్ కోర్సు ఉండగా, దానిని క్రమంగా వర్సిటీలు రద్దుచేస్తూ వస్తున్నాయి. Phd లో ప్రవేశానికి Mphil ను ప్రధాన అర్హతగా తీసుకున్న నేపథ్యంలో ఆ కోర్సును వర్సిటీలు కొనసాగించాయి. తాజాగా న్యూఎడ్యుకేషన్ పాలసీ లోనూ ఎం.ఫిల్ కోర్సుల అవసరం పెద్దగా లేదని, PHD చేసే వారిని ప్రోత్సహించాలన్న సిఫార్సుల నేపథ్యంలో దానిని రద్దు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.
Mphil కోర్సులు రద్దు