* వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
* దీని జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
* దీని రసాన్ని రోజూ తాగితే డయాబెటిస్ దరిచేరదు.
* దీని ఆకులతో తీసిన రసంలో మజ్జిగ కలిపి రోజు ఉదయం తాగితే ఫైల్స్ సమస్య తగ్గుతుంది.
* రక్తంలోని మలినాలను తొలగిస్తుంది.