* పుదీనా ఆకులు వేసిన టీ తాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గ్యాస్, అజీర్ణం తగ్గిపోతాయి.
* పుదీనా పేస్ట్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా తయారవుతుంది.
* పుదీనా నూనెను జుట్టుకు పట్టిస్తే మృదువుగా తయారవడంతో పాటు వెంట్రుకలు దృఢంగా మారుతాయి.
* పుదీనా ఆకులను మెత్తగా నూరి దాంతో పళ్ళు తోముకుంటే మిలమిల మెరవడంతో పాటు దంత సమస్యలు ఉండవు.