తులసి ఆకులతో ఇలా చేయండి .


10-12 తులసి ఆకులను తీసుకుని నీళ్ళల్లో వేసి బాయిల్ చేసి 5 నిముషాలు ఉడికించుకోవాలి. ఈ తులసి నీళ్లు చల్లారిన తర్వాత ఫేస్ వాష్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ నీళ్లతో రోజులో రెండు మూడు సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల యంగ్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. అలాగే గుప్పెడు తులసి ఆకులు మిక్సీలో వేసి పేస్ట్ చేసి , తర్వాత అందులో రోజ్ వాటర్ ను మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేసి, 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల స్కిన్లో గోనెస్ పెరుగుతుంది.